ఆహారంతో జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవచ్చట..
జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలు తెలుసుకోండి. ఫ్లేవనాయిడ్స్, బీటా కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే పండ్లు, కూరగాయలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. క్యారెట్లు, బెర్రీలు, కమలాలు, ఎర్ర క్యాబేజీ,